Smt Vijaya Lakshmi Bhavani Presents A JRC Foundation’s Musical Message Song Title : Amma! Nela Talli Desccription: A song that describes how human kind with all their intelligence destroyed their own mother and now facing a situation where their own lives are at stake. This song tells about Mother Nature’s feelings and her importance, power that can create, control and destroy the Nature that she gave birth to. This song would be a message to Human kind as how to behave after this Covid-19 lockdown to protect thier own existence and love mother Nature so that She takes care of everything, Our Past,Our Present and Our Future. Concept and Lyrics : Vijaya Tagore Singers : Manoj and Sai Teja Music Direction & Programming : Sachith Sai Kommera Studio: Maestro Studios Editing : Sai KV Conceived by: Chaitanya Produced by: Jagannatha Ratha Chakralu Foundation ( JRC Foundation ) Dedicated to Mother Earth @Happy Mother’s Day to Ultimate Mother ” The Mother Earth” Lyrics: ఓం ఓం నమః శివాయ ఓం మాత్రే నమ: పాట: శ్లోకం: सत्यं बृहदृतमुग्रं दीक्षा तपो ब्रह्म यज्ञःपृथिवीं धारयन्ति । सा नो भूतस्य भव्यस्य पत्न्युरुं लोकंपृथिवी नः कृणोतु ॥१॥ పల్లవి: ఏ సీకటి అమావాసలు ఎన్ని సార్లు బతుకుని కమ్మేసినా నిలబడ నివ్వని నిండు పున్నమి రా నేల తల్లి సాగుకున్నది కాచుకున్నది దాచుకున్నదిరా… ఏ కష్టం రానీక కళ్ళలో దీపమెట్టి సూసుకుంటాదిరా.. బెంగ పడకురా… కంట నీరు వద్దురా బిడ్డా… కష్టం పారిపోతదిరా… బెంగ పడకురా… నేల తల్లి ఒడిలో సూడసక్కని భవిష్యత్తు ఉందిరా.. ఇంట్లోనే ఉండి ఓపిగ్గా సూస్తూ ఉండరా…సూస్తూ ఉండరా చరణం 1: మనిషంటే విశ్వం నుండి భువికి రాలిపడిన అణువు రా బిడ్డ… దాని ఉనికి ముందు మనమెంత.. మన కష్టమెంతరా…రవ్వంత ఆధిపత్యం సూపిద్దాం అని సూస్తే ఆది అంతం లేకుండా సేస్తదిరా…. మానవత్వం సూపి అసామాన్య విశ్వ విజేతగా ఎదగరా బిడ్డా…. చరణం 2: నేల తల్లికి సల సలమంటూ జ్వరం కాస్తోందిరా బిడ్డా… దోమ కాటు కాదురా… మనిషి వేటుకి బలైనాదిరా నిన్ను ఇంట్లో ఉంచి తనని తాను సక్కదిద్దుకుంటోందిరా… ఈ కొరొనా చీకటి రేపో మాపో పోయి సూరీడొచ్చెనురా… మళ్ళా బయటకిపోయి నేల తల్లి రొమ్ముపై కొట్టకురా… తల్లికి జ్వరం కాస్తే మనం బతకలేమురా బిడ్డా… బతకలేమురా… చరణం 3: పుట్ట నుండి సెట్టు దాక…. పిచుక నుండి మనిషి దాక… చెరువు నుండి సంద్రం దాక… అందరం నేల తల్లి బిడ్డలేనురా… స్వార్ధం వద్దురా.. ఒకే గూటిలో కలిసి మెలిసి బతకాలిరా బిడ్డా… తల్లికి కోపం వస్తే మట్టి కూడా మిగలనీదురా… నిన్ను మోస్తున్న నేల తల్లిని ప్రేమగా సాకరా బిడ్డా… ప్రేమగా సాకరా బిడ్డా… – విజయ ఠాగూర్
AMMA! Nela Talli Lyrical Song by Jagannatha Ratha Chakralu Foundation(JRC Foundation)
